డిప్రెషన్‌తో పాటు ఆర్థిక సమస్యల కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆస్తులకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుశాంత్ హీరో అయ్యాక అత్యంత లగ్జరియస్ లైఫ్ గడిపేవాడంటున్నారు సన్నిహితులు. అందుకు తగ్గట్టుగా ఖరీదైన వస్తువులను సేకరించేవాడంటున్నారు.