సుశాంత్‌కు గుర్తుగా, గౌరవార్ధకంగా ఉండేలా కుటుంబం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సుశాంత్ పేరు మీద సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్‌ను ప్రారంభిస్తున్నాం. దాని ద్వారా సినిమా, సైన్స్, క్రీడా రంగాల్లో అవకాశాలు దక్కక ఇబ్బందుల్లో ఉన్న యంగ్ టాలెంట్‌ను సపోర్ట్ చేయనున్నారు.