దుల్కర్‌కు కాబోయే భార్యను అతని తల్లి సెలెక్ట్ చేసింది. కొన్ని ఫంక్షన్స్‌లో అమాల్ సుఫియాను చూసిన దుల్కర్ తల్లి సుల్తాఫా, ఆమె తన కొడుక్కు సరైన జోడి అని ఫిక్స్ అయ్యింది. అమాల్ వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్. అమాల్ ఉత్తారిది ముస్లిం కుటుంబానికి చెందిన మహిళ.