నిర్మాత ప్రదీప్ నారాయణన్ మాట్లాడుతూ `కరోనా భయాలు పోయిన తర్వాత, ప్రభుత్వ అనుమతులు తీసుకొని చిత్రీకరణ ప్రారంభిస్తాం. గోవా, బెంగళూరు, మంగుళూరు, కూర్గ్, మడక్కరి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. రాజేష్ టచ్‌రివర్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతా కృష్ణన్ మా కంటెంట్ అడ్వైజర్. కమల్ హాసన్ విశ్వరూపం, ఉత్తమ విలన్ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేసిన సదత్ సైనుద్దీన్ మా చిత్రానికి పని చేస్తున్నారు` అని వెల్లడించారు.