సుశాంత్ మొదటి ప్రేమ అంకితా లోఖండే. వీళ్ళిద్దరూ కొన్నేళ్ళు కలిసి ఉన్నారు.
తర్వాత సుశాంత్ పేరు కృతి సనన్ తో ముడిపడింది. కానీ, వాళ్ళిద్దరూ ఈ సంబంధాన్ని అంగీకరించలేదు.
ఈ జాబితాలో సారా అలీ ఖాన్ కూడా ఉంది. 'కేదర్‌నాథ్' చిత్రీకరణ సమయంలో వీళ్ళిద్దరూ దగ్గరయ్యారు, కానీ తర్వాత విడిపోయారు.
శ్రద్ధా కపూర్, సుశాంత్ మధ్య కూడా ఎఫైర్ సాగినట్లు ప్రచారం జరిగింది. అయితే, వాళ్ళు ఈ సంబంధాన్ని ధృవీకరించలేదు.
చివరిగా సుశాంత్, రియా చక్రవర్తి మధ్య ప్రేమ వ్యవహారం సాగింది. సుశాంత్ మరణం తర్వాత వీరిద్దరి ప్రేమ వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారింది.
Tirumala Dornala