సాయి పల్లవి, రష్మిక మధ్య పోటీ మొదలైంది. తెరవెనుక లేడీ సూపర్ స్టార్ ఎవరనే దానిపై పోటీ నడుస్తోంది.
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అంటే నయనతార. విజయశాంతి తర్వాత ఈ స్థాయికి చేరుకున్న నటి నయనతార అనే చెప్పాలి.
నయనతార తర్వాత సమంత లేడీ సూపర్ స్టార్ అవుతుందనుకుంటుండగా, ఆమె సినిమాలు తగ్గడంతో రష్మిక, సాయి పల్లవి పేర్లు వినిపిస్తున్నాయి.
ఇద్దరూ దక్షిణాది స్టార్ హీరోల సరసన నటిస్తున్నారు. రష్మిక బాలీవుడ్ లో కూడా నటించింది.
ఇద్దరూ విజయాల పరంగా, అవకాశాల పరంగా సమానంగా ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు లేడీ సూపర్ స్టార్ అవుతారని ప్రచారం జరుగుతోంది.
Tirumala Dornala