సుశాంత్ ఆరోగ్యం బాలేనప్పుడు.. రియా అదే ఇంట్లో పార్టీ చేసుకునేది!

Published : Aug 18, 2020, 10:16 AM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండు నెలలు దాటినా ఆయన మరణానికి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా సుశాంత్ మాజీ డ్రైవర్‌ రియా చక్రవర్తి గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు.

PREV
19
సుశాంత్ ఆరోగ్యం బాలేనప్పుడు.. రియా అదే ఇంట్లో పార్టీ చేసుకునేది!

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మృతి కేసులో అందరూ రియా చక్రవర్తినే అనుమానిస్తున్నారు. తాజాగా ఆమెకు సంబంధించి సుశాంత్ మాజీ డ్రైవర్ సంచలన ఆరోపణలు చేశాడు.

29

సుశాంత్, రియా మధ్య సంబంధం గురించి కూడా సంచలన ఆరోపణలు చేశాడు సుశాంత్ మాజీ డ్రైవర్‌, రియా, సుశాంత్‌ను తన కంట్రోల్‌లో పెట్టుకుందని ఆరోపించాడు. 

39

సుశాంత్ తన కుటుంబానికి దగ్గర ఉండాలని రియా భావించిందని, అందుకే తన కుటుంబానికి సుశాంత్ దూరమయ్యాడని అతను వెల్లడించాడు.

49

అంతేకాదు సుశాంత్‌కు తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా లేదని, అన్ని రియానే కంట్రోల్ చేసేదని చెప్పాడు. ముఖ్యంగా గత ఏడాది కాలంలో రియా పెత్తనం చాలా ఎక్కువైందని డ్రైవర్ వెల్లడించాడు.

59

సుశాంత్ సినీ కెరీర్‌ను కూడా రియానే కంట్రోల్ చేసేదట. ఆయన సినిమాల ఎంపిక విషయంలో రియాదే తుది నిర్ణయం అని చెప్పింది.

69

సుశాంత్ ఆర్ధిక విషయాల్లో కూడా రియాదే తుది నిర్ణయం ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అన్న  విషయాన్ని కూడా రియానే కమాండ్ చేసేది.

79

తన అభిప్రాయలను పాటించటం కోసం గతంలో ఉన్న పనివారిని తొలగించి తనకు అనుకూలం పనిచేసేవారిని తెచ్చి పెట్టింది రియా చక్రవర్తి.

89

ధీరన్ డ్రైవర్‌గా సుశాంత్ దగ్గర చాలా కాలం పనిచేశాడు. తన దగ్గర పనిచేసే వారంతా సుశాంత్‌ను చాలా ఇష్టపడేవారని చెప్పాడు. 

99

సుశాంత్ ఆరోగ్యం బాలేని సమయంలో కూడా రియా అతడి ఇంట్లో పార్టీలు చేసుకునేదని, ఆయన్ను ఎవరితో ఫోన్ కూడా మాట్లాడనిచ్చేది కాదని డ్రైవర్‌ ఆరోపించాడు.

click me!

Recommended Stories