`ఆ రోజు గొడవ జరిగిన విషయం నిజమే, కానీ మీడియా అనవసరంగా ఆ వార్తను హైలెట్ చేసింది. ఐశ్వర్య నేను రిలేషన్‌లో ఉన్నాం. ముక్కు ముఖం తెలియని వాడితో నేను ఎందుకు గొడవపడతాను. మా మధ్య ప్రేమ ఉంది, అందుకే గొడవలు కూడా అవుతున్నాయి. పోలీసులు కూడా నన్ను ఆ బిల్డింగ్‌లోకి వెల్లకుండా ఆపుతున్నారు` అంటూ కామెంట్ చేశాడు సల్మాన్.