జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలక్షన్ క్యాంపైనింగ్ లో బిజీగా ఉన్నారు. సినిమాలు పక్కన పెట్టేసిన పవన్ ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించాల్సిన ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ చిత్రాలు పెండింగ్ లో ఉన్నాయి. బహుశా ఎన్నికల తర్వాత ఆ చిత్రాల షూటింగ్స్ తిరిగి ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.