ఇప్పుడు జబర్దస్త్ లో ఉన్నవారందరూ కొత్తవారే. దాంతో సీనియర్స్ కి టీమ్ లీడర్స్ అయ్యే ఛాన్స్ వస్తుంది. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, ముక్కు అవినాష్ వెళ్ళిపోయాక కొత్త టీమ్స్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో కనిపిస్తున్నాయి. ఒకప్పటి హైప్ అయితే లేదు.