అయితే ఈ పాత్ర కోసం ముందుగా కృతీ శెట్టిని అనుకున్నారట టీమ్. కాని ఈ క్యారెక్టర్ కు శ్రీలీల అయితే బాగుంటుంది అని తీసుకున్నాడట బుచ్చిబాబు.శ్రీలీల రామ్ చరణ్ కాంబోలో పాట కూడా సెట్ చేస్తున్నార. శ్రీలీల డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ తోకలిసి రచ్చ చేయడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. మరి ఈ విషయంలో నిజానిజాలేంటో చూడాలి.