రజనీకాంత్ చాలా మంది స్టార్ హీరోయిన్లతో నటించారు. ఆయనతో నటించి చాలామందిస్టార్ హీరోయిన్లుగా మారారు. అయితే ఆయనతో మాత్రం శ్రీదేవి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని చాలా బాగుండేదట. వీరిద్దరూ కలిసి తమిళం, తెలుగు, కన్నడ, హిందీ అనే 4 భాషల్లో 19 సినిమాల్లో నటించారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహిం ఉండేది. అయితే శ్రీదేవికి తెలియకుండా. ఒకానొక సమయంలో రజనీకాంత్ శ్రీదేవిపై పిచ్చి ప్రేమ పెంచుకున్నారట.