మరో రెండు మూడేళ్లలో పిల్లలు పెద్ద అవుతారు. కాలేజ్‌కి వెళ్తారు. అప్పుడు వాళ్లకి ఫ్రెండ్స్, లవర్స్ అనే కొత్త లోకం వస్తుంది. వారితోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. పేరెంట్స్ మీద పెద్దగా డిపెండ్ అవరు, కేవలం సపోర్టింగ్ కోసమే పేరెంట్స్ అవసరం అవతారు, కానీరోజంతా పేరెంట్స్ అవసరం లేదు. అప్పుడు నేను ఫ్రీ అవుతాను, తన మ్యారేజ్‌ని ఎంజాయ్ చేయగలుగుతాను. అందుకే ఇన్నాళ్లు వెయిట్ చేస్తున్నాను అని తెలిపింది రేణు దేశాయ్. మరో రెండు మూడేళ్లలో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, నాకు మ్యారేజ్ లైఫ్ కావాలి, అందరిలా నేను కూడా మ్యారేజ్‌లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నట్టు చెప్పింది.