సూపర్ స్టార్ కృష్ణ రేర్ ఫోటోస్‌ః శోభన్‌బాబు, కృష్ణంరాజు, శ్రీదేవి, చిరు, బాలయ్య, పవన్, ప్రభాస్, మహేష్‌లతో
First Published | May 31, 2021, 7:48 PM ISTసూపర్ స్టార్ కృష్ణ 78వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన చిరంజీవి, కృష్ణంరాజు, శోభన్‌బాబు, శ్రీదేవి, బాలయ్య, ప్రభాస్, పవన్, మహేష్, రవితేజ, అనుష్క వంటి తారలతో ఉన్న అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.