రజినీకాంత్ ప్రాణ మిత్రుడి పేరు రాజ్ బహదూరు. బెంగళూరులో రజినీకాంత్ కండెక్టర్ గా చేస్తున్న టైమ్ లో.. ఆ బస్సుకు డ్రైవర్ గా పనిచేశారు బహదూర్. రజినీకాంత్ స్టైల్.. హీరోయిజం చూసి.. సినిమాల్లోకి వెళ్ళమని సలహా ఇవ్వడంతో పాటు.. వెన్నుతట్టి ప్రోత్సహించింది అతనే. రజినీకాంత్ మద్రాస్ లో సినిమాప్రయత్నాలు చేస్తున్నప్పుడు, యాక్టింగ్ లో ట్రైయినింగ్ తీసుకుంటున్నప్పుడు కూడా రాజ్ బహదూర్ తన జీతంలో కొంత భాగం రజినీకాంత్ ఖర్చుల కోసం పంపించేవార.