స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేసిన మహేష్ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్?

First Published | Oct 12, 2021, 7:29 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఉన్న తన ఫ్యామిలీకు మాత్రం దూరంగా ఉండడు.
 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఉన్న తన ఫ్యామిలీకు మాత్రం దూరంగా ఉండడు.
 

కుటుంబం కోసమే ప్రత్యేకంగా సమయాన్ని గడుపుతో ఎంతో హ్యాపీగా ఉండే సినీ స్టార్స్ లో మహేష్ బాబు (mahesh babu) ఒకరు. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
 


ఇలా సినిమాలతో మహేష్ బాబు ఫుల్ బిజీగా ఉన్న.. ఏమాత్రం గ్యాప్ దొరికిన కుటుంబంతో టూర్ కు వెళ్తుంటాడు. అలానే ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో ట్రిప్‌లో (switzerland trip) ఉన్నాడు మహేష్.
 

షూటింగ్ గ్యాప్ దొరకడంతో ఇప్పుడు భార్య నమ్రత, పిల్లలతో ట్రిప్ వేసాడు మహేష్ బాబు. ఇక ఈ ట్రిప్ లో మహేష్, తన పిల్లలు సితార, గౌతమ్ (sithara, gautham) కలిసి ఈత కొడుతున్న ఫోటో షేర్ చెయ్యగా అవి వైరల్ అయ్యాయి.
 

ప్రస్తుతం నెట్టింట్లో స్విట్జర్లాండ్‌ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయ్. నమ్రతా, మహేష్ బాబు (mahesh babu) వారి ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఫోటోలు వైరల్ గా మారాయ్.
 

ఈ ట్రిప్ కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చెయ్యగా అది వైరల్ అవుతుంది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కూతురు సితారతో కలిసి లూసెర్న్‌లోనడుస్తున్నారు.
 

ఇక ఈరోజు సితార ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో నమ్రత షేర్ చెయ్యగా అది వైరల్ గా మారింది. దీంతో ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మరీ మీరు మహేష్ బాబు ట్రిప్ ఫోటోలు చూశారా..

Latest Videos

click me!