Published : Oct 12, 2021, 03:57 PM ISTUpdated : Oct 12, 2021, 04:02 PM IST
ఇతనే నా లవ్ అంటూ... సడన్ షాక్ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్. ఇటీవల 31వ బర్త్ డే జరుపుకున్న రకుల్ బేబీ తన లవర్ ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి పరిచయం చేసింది.
యాక్టర్ కం ప్రొడ్యూసర్ జక్కి భగ్నానీ తన ప్రేమికుడు అని కన్ఫర్మ్ చేసింది. Rakul preeth చెప్పే వరకు వీళ్ళ రిలేషన్ గురించి అసలు సమాచారం లేదు. మీడియాలో ఎక్కడా వీరి రిలేషన్ కి సంబంధించి కథనాలు వెలువడలేదు. ఇది ఒకింత ఆమె అభిమానులకు సర్ప్రైజ్ అని చెప్పాలి.
27
ఇక ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు కూడా ఎక్కనున్నారని సమాచారం. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నాకే రకుల్ బహిరంగ ప్రకటన చేశారని వినికిడి. కాగా ప్రేమలో పడిన రకుల్ గ్లామర్ రెట్టింపు అయ్యింది. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి, ఆనందం, కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది.
37
రకుల్ తాజా ఫోటో షూట్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. రకుల్ ప్రీత్ స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ లో కిల్లింగ్ లుక్స్ తో చంపేశారు. గతంతో పోల్చితే ఆమె మరింత గ్లామరస్ గా కనిపించారు.
47
రకుల్ తాజా ఫోటో షూట్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. రకుల్ ప్రీత్ స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ లో కిల్లింగ్ లుక్స్ తో చంపేశారు. గతంతో పోల్చితే ఆమె మరింత గ్లామరస్ గా కనిపించారు.
57
అటాక్, థాంక్ గాడ్, మే డే వంటి భారీ చిత్రాలతో కలిపి, ఐదు హిందీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అలాగే ఓ తెలుగు తమిళ్ బైలింగ్వల్ చిత్రం చేస్తున్నారు. మొత్తంగా 8 ప్రాజెక్ట్స్ వరకు ఆమె చేతిలో ఉన్నాయి.
67
అయితే తెలుగులో ఆమెకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. రకుల్ లేటెస్ట్ రిలీజ్ కొండ పొలం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయని సమాచారం. అంతకు ముందు విడుదలైన చెక్ మూవీ సైతం డిజాస్టర్స్ ఖాతాలో చేరింది.
77
కాగా డ్రగ్స్ ఆరోపణలు కూడా రకుల్ కి తలనొప్పిగా మారాయి. గత ఏడాది ముంబై ఎన్సీబీ అధికారులు విచారణ ఎదుర్కొన్న రకుల్, తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఈడీ ఎదుట హాజరయ్యారు. వరుసగా ఇలాంటి ఆరోపణలు రకుల్ ని వేదనకు గురిచేస్తున్నాయి.