రాశీఖన్నా రెచ్చిపోయిన వేళ.. కొంగు దాచని క్లీవేజ్‌ అందాలతో చెమటలు పట్టిస్తుంటే చూడకపోతే చాలా మిస్సింగ్‌..

Published : Oct 12, 2021, 04:31 PM IST

రాశీఖన్నా క్లీవేజ్‌ అందాల విందుని వడ్డిస్తుంది. వరుస సినిమాల జోరులో ఉన్న రాశీఖన్నా అందరి చూపు తనవైపు తిప్పుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకు గ్లామర్‌ షోకి బ్రేకులు ఎత్తేసింది. నయా ఫోటో షూట్‌లో అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.  

PREV
112
రాశీఖన్నా రెచ్చిపోయిన వేళ.. కొంగు దాచని క్లీవేజ్‌ అందాలతో చెమటలు పట్టిస్తుంటే చూడకపోతే చాలా మిస్సింగ్‌..

రాశీఖన్నా తాజాగా లెహంగా ఓణీలో కనిపించింది. అయితే బ్లౌజ్‌ లేకుండా లో జస్ట్ బ్రాని తలపించేలా ఉన్న టాప్‌లో హాట్‌ హాట్‌ పోజులిచ్చింది రాశీఖన్నా. ఉల్లిపొరలాంటి కొంగులో తన అసలైన టాప్‌ అందాలను చూపిస్తూ కవ్వింపులకు దిగింది.

212

ప్రస్తుతం రాశీ పంచుకున్న ఈ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రావిషింగ్‌ లుక్‌లో రాశీ, రాశీ ఫైర్‌, రాశీఖన్నా గ్లామర్ బ్యూటీ, రాశీ ఏంజెల్‌ అంటూ కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె అందాలను పొగడ్తాలతో ముంచెత్తుతున్నారు.

312

రాశీఖన్నా నటించిన `అరణ్మనై 3` సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది రాశీ. హీరో ఆర్యతో కలిసి ఆమె కోలీవుడ్‌లో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అందులో భాగంగా రాశీ ఇలా గ్లామర్‌కి తెరలేపింది.

 

412

రాశీఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళంలో బిజీగా ఉంది. మరోవైపు హిందీలోకి కూడా అడుగుపెట్టబోతుంది. హిందీలో షాహిద్‌ కపూర్‌తో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. రాజ్‌ అండ్‌ డీకే దానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణలో ఉంది.

 

512

ఇక తెలుగులో నాగచైతన్యతో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. మరోవైపు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న `పక్కా కమర్షియల్‌` చిత్రంలో గోపీచంద్‌ సరసన నటిస్తుంది.

612

`జిల్‌` తర్వాత గోపీచంద్‌, రాశీఖన్నా జోడి కట్టబోతున్నారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. దానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఆ డైరెక్టరే ఇప్పుడు ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌`ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో `సర్దార్‌` చిత్రంలో నటిస్తుంది రాశీ.

 

712

మరోవైపు రాశీఖన్నా ఇటీవల పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకిష్టమైన హీరోలు, హీరోయిన్ల గురించి తెలిపింది. ఎన్టీర్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ తనకు ఇష్టమైన హీరోలని తెలిపింది. అల్లు అర్జున్‌ డాన్సులంటే చాలా ఇష్టమని పేర్కొంది. ఎన్టీఆర్‌ నటన అద్బుతంగా ఉంటుందని ఆయనపై ప్రశంసలు కురిపించింది.

812

అయితే వీరిలో ఎన్టీఆర్‌తో నటించే అవకావం వచ్చిందని, `జై లవకుశ`లో తారక్‌తో నటించే కోరిక తీరిపోయిందని తెలిపింది. అదే సమయంలో అల్లు అర్జున్‌, మహేష్‌లతో నటించేందుకు రెడీగా ఉన్నాననే విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది రాశీఖన్నా. ఓ రకంగా వారికి కర్చీప్‌ వేసి పెట్టిందని అంటున్నారు నెటిజన్లు.

912

తమిళంలో దళపతి విజయ్‌ అంటే ఇష్టమని చెప్పింది. పరోక్షంగా కోలీవుడ్‌లోనూ విజయ్‌తో చేయాలని ఉందనే విషయాన్ని వెల్లడించింది రాశీ. నయనతారపై కూడా తన ఇష్టాన్ని ప్రకటించింది. ఇలా తన ఇష్టాలను, కోరికలను ప్రకటిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది రాశీఖన్నా.

 

1012

మరోవైపు హీరోయిన్లలో అనుష్క, సమంత అంటే ఇష్టమని, తన ఫేవరేట్‌ హీరోయిన్లు అని చెప్పింది. వారిలా సినిమాలు చేయాలనుకుంటుందట. అటు కమర్షియల్‌ సినిమాలు, ఇటు లేడీ ఓరియెంటెడ్‌లతో నటిస్తున్నారు. వారిలా తాను కూడా మంచి పాత్రలు చేయాలనుకుంటుందట రాశీఖన్నా.

1112

మరోవైపు ఇటీవల తన లవ్‌ విషయం వెల్లడించింది. ఇంకా తాను సింగిల్‌గానే ఉన్నట్టు తెలిపింది. తనకి బాయ్‌ ఫ్రెండ్ లేడని తెలిపింది. లవ్‌లో పడేందుకు తాను సిద్ధమే అని, మంచి అబ్బాయి తగిలితే అభిమానులకు చెబుతానని తెలిపింది రాశీఖన్నా.

1212

మరోవైపు ఇటీవల తన లవ్‌ విషయం వెల్లడించింది. ఇంకా తాను సింగిల్‌గానే ఉన్నట్టు తెలిపింది. తనకి బాయ్‌ ఫ్రెండ్ లేడని తెలిపింది. లవ్‌లో పడేందుకు తాను సిద్ధమే అని, మంచి అబ్బాయి తగిలితే అభిమానులకు చెబుతానని తెలిపింది రాశీఖన్నా.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories