ఈ మధ్య టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. మంచి అకేషన్ చూసుకుని.. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ హిట్ అయిన పాత సినిమాలను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేసేస్తున్నారు. స్టార్ల బర్త్ డేలకి వాళ్ల హిట్ సినిమాల్నిరీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే మహేష్ సినిమా కూడా రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.