28 ఏళ్ళ తర్వాత భారతీయుడుగా కమల్ తిరిగి వస్తున్నారు. భారతీయుడు, భరత్ అనే నేను రెండు చిత్రాల్లో మోటివ్ ఒకటే..రాజకీయ నాయకులతో పాటు సమాజం కూడా మారాలి. ఇన్నేళ్ల తర్వాత వస్తున్నప్పటికీ భారతీయుడు క్రేజ్ తగ్గలేదు. కుదిరితే భరత్ కూడా తిరిగి రావాలని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.