నితిన్.. డబుల్, త్రిబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకున్న హీరో నితిన్. ఆయన `రామ్`, `టక్కరి`, `ఆటాడిస్తా`, `విక్టరీ`, `హీరో`, `ద్రోణ`, `రెచ్చిపో`, `సీతా రాముల కళ్యాణం లంకలో`, `మారో` పరాజయాలతో త్రిబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. `అ ఆ` తర్వాత `లై`, `చల్ మోహన రంగా`, `శ్రీనివాస కళ్యాణం`తో హ్యాట్రిక్ కొట్టాడు. `చెక్`, `రంగ్ దే`, `మ్యాస్ట్రో`, `మాచర్ల నియోజకవర్గం`, `ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్`లతో అదే బాటలో ఉన్నాడు నితిన్.