ఒక వేళ రీమేక్ చేస్తే ఏ పాత్ర పోషిస్తారు అన్నా మీరు అని ఎన్టీఆర్ సరదాగా అడిగారు. దీనికి మహేష్ సమాధానం ఇస్తూ.. మహాభారతంలో ప్రతి పాత్ర ఎపిక్. ఆ విధంగా అవి రాయబడ్డాయి అని అన్నారు. పర్టికులర్ గా ఒక పాత్ర లేదు అంటూ నవ్వేశారు. ఎన్టీఆర్ స్పందిస్తూ కృష్ణుడిగా నటించేయండి అన్నా అని అన్నారు. దీనితో మహేష్ సిగ్గు పడిపోయారు.