తెలుగులో కూడా సన్నీలియోన్ కరెంట్ తీగ అనే చిత్రంలో నటించింది. గరుడ వేగ మూవీలో ఐటెం సాంగ్ చేసింది. ప్రస్తుతం సన్నీలియోన్ పలు చిత్రాల్లో నటిస్తోంది. హీరో మంచు విష్ణు తదుపరి నటించబోతున్న చిత్రం 'గాలి నాగేశ్వర రావు'. ఈ చిత్రంలో సన్నీ లియోన్ హీరోయిన్ గా ఎంపికైంది. రేణుక పాత్రలో విష్ణుతో సన్నీ లియోన్ రొమాన్స్ చేయనుంది.