ఇటీవల నిహారిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాని డీయాక్టివేట్ చేసింది. దీని గురించి ఓ అభిమాని నాగబాబుని ప్రశ్నించారు. నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఏమైంది ? ఆమె గురించి వస్తున్న రూమర్స్ పై రెస్పాండ్ అవ్వండి అని అడిగాడు. దీనికి నాగబాబు బదులిస్తూ.. నిహారిక అకౌంట్ డిలీట్ చేసింది నేనే. కోడింగ్ నేర్చుకుని మరీ ఆమె అకౌంట్ డీయాక్టివేట్ చేశాను. మళ్ళీ డీకోడింగ్ నేర్చుకుని యాక్టివేట్ చేస్తాను అంటూ నాగబాబు ఫన్నీగా బదులిచ్చాడు.