Nivetha Thomas Pics : బొద్దుగా.. ముద్దుగా మైమరిపిస్తున్న నివేతా థామస్.. కొంటే చూపుల్తో హృదయాలను కొల్లగొడుతోంది

Published : Mar 22, 2022, 02:52 PM IST

తెలుగు ఆడియెన్స్ నచ్చిన హీరోయిన్లలో మలయాళ బ్యూటీ నివేతా థామస్ (Nivetha Thomas) ఒకరు. ప్రస్తుతం తెలుగు సినిమాలే చేస్తున్న ఈ సుందరి తాజాగా సోషల్ మీడియాలో మెరిసింది.

PREV
16
Nivetha Thomas Pics : బొద్దుగా.. ముద్దుగా మైమరిపిస్తున్న నివేతా థామస్.. కొంటే చూపుల్తో హృదయాలను కొల్లగొడుతోంది
Nivetha Thomas Pics

కేరళ కుట్టీ  నివేతా థామస్ సోషల్ మీడియా ఎంత అల్లరి చేస్తుందో అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా తన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన క్షణాలను తన అభిమానులతో పంచుకుంటూ తెగ సంతోషపడుతూ ఉంటుంది. 

26
Nivetha Thomas Pics

నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన ‘జెంటిల్ మెన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిందీ యంగ్ హీరోయిన్. ఆ తర్వాత రెండు, మూడేండ్ల పాటు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. కానీ కొద్ది నెలలుగా నివేతా సినిమాల అప్డేట్స్ మాత్రం ఏమీ లేవనే చెప్పాలి. 

36
Nivetha Thomas Pics

గతేడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటించిన ఈ హీరోయిన్.. ప్రస్తుతం సినిమాల విషయంలో కొంత జోరు తగ్గించింది. ప్రస్తుతం కేవలం ‘శాకినీ డాకినీ’ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం ఇంకా షూటింగ్ షెడ్యూల్ ను కంటిన్యూ చేస్తోంది.

46
Nivetha Thomas Pics

శాకినీ డాకినీ చిత్రంలో నివేతా థామస్, రెజీనా కాసాండ్రా (Regina Cassandra) కలిసి నటించబోతున్నారు. గతేడాదే షూటింగ్ ప్రారంభించున్న ఈ చిత్రం కరోనా నేపథ్యంలో ఆలస్యంగా తుది దశ  చిత్రీకరణలో ఉన్నట్టు తెలుస్తోంది. 

56
Nivetha Thomas Pics

ఈ సినిమా తర్వాత నివేతా మరేసినిమాకు సైన్ చేసినట్టుగా అప్డేట్స్ మాత్రం లేవు. సోషల్ మీడియాలనూ పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఏదో నామమాత్రంగా అన్నటుగా వస్తూపోతోంది. చివరిగా గతేడాది రిలీజ్ అయిన బాలయ్య ‘అఖండ’  మూవీ రీల్స్ చేస్తూ నెట్టింట సందడి చేసింది.

66
Nivetha Thomas Pics

తాజాగా మళ్లీ కొన్ని ఫొటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంది. కొంచె బొద్దుగా, ముద్దుగా కనిపిస్తున్నఈ అమ్మడు చుడీదార్ లో మైమరిపిస్తోంది. కానీ గతంలో ఉన్న కల మొఖంలో కనిపించడం లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి అల్లరి, యాక్టివ్ నెస్ తగ్గిపోయిందంటూ కొంత డిస్పాయింట్ అవుతున్నారు.

click me!

Recommended Stories