AshuReddy:సూర్యకిరణాలు అందాలను కిస్‌ చేయగా తన్మయత్వం చెందుతున్న బిగ్‌ బాస్ బ్యూటీ.. సెగలు రేపే పోజులు

Published : Feb 03, 2023, 01:06 PM ISTUpdated : Feb 03, 2023, 03:26 PM IST

బిగ్‌ బాస్‌ భామ ఆషురెడ్డి అందాల ఫోటోలతో సోషల్‌ మీడియాని ఎంగేజ్‌ చేస్తుంటుంది. తరచూ తన అందాలను ఆరబోస్తూ ఆమె నెటిజన్లని ఆకర్షిస్తుంది. నెట్టింట రచ్చచేస్తుంటుంది. ఇప్పుడు మరో ట్రీట్‌ ఇచ్చింది. 

PREV
16
AshuReddy:సూర్యకిరణాలు అందాలను కిస్‌ చేయగా తన్మయత్వం చెందుతున్న బిగ్‌ బాస్ బ్యూటీ.. సెగలు రేపే పోజులు

ఆషు రెడ్డి అందాల విందు కుర్రాళ్లకి సెగలు రేపేలా ఉండటం విశేషం. జాకెట్‌ విప్పేసి బాల్కానీలో అందాలను ఆరబోసింది. సూర్యరశ్మీకి తన అందాలను దారపోస్తూ చెమటలు పట్టించేలా పోజులిచ్చింది. కుర్రాళ్లకి అసలైన హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. క్లీవేజ్‌ అందాలు ఉబికి వస్తుండగా, ఈ భామ పంచుకున్న ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. 

26

ఆషురెడ్డి డీ విటమిన్‌ కోసం గ్లామర్‌ పోజులిచ్చింది. ఉదయాన్ని సూర్య రశ్మీకి తన అందాలను ఆరబోసింది. నులి వెచ్చని సూర్యకిరణాలు బిగ్‌ బాస్‌ భామ అందాలను ముద్దాడుతుండగా, తన్మయత్వం చెందుతూ ఇచ్చిన ఈ హాట్‌ బ్యూటీ పోజులు రచ్చ చేస్తున్నాయి. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. 

36

ఆషురెడ్డి నిత్యం అందాల ఆరబోతతో సోషల్‌ మీడియాని ఎంగేజ్‌ చేస్తుంది. సంచలనమైన గ్లామర్‌ ట్రీట్‌తో వార్తల్లో నిలుస్తుంటుంది. ఓ వైపు బౌండరీలు బ్రేక్‌ చేసే అందాలు, మతిపోగొట్టే హాట్‌ ఫోటో షూట్లు పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

46

ఆల్రెడీ వర్మ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది ఆషురెడ్డి. బిగ్‌ బాస్‌ షో కంటే ఈ బ్యూటీకి ఆర్జీవీ తెచ్చిన క్రేజ్‌, పాపులారిటీ మామూలు విషయం కాదు. ఈ బ్యూటీ అందాలనే టార్గెట్‌గా వర్మ తీసిన డిఫరెంట్‌ యాంగిల్‌ ఫోటోలు సంచలనంగా మారాయి. ఆ మధ్య సోషల్‌ మీడియాని షేక్‌ చేశాయి. మొన్న కూడా థైస్‌ అందాలను, క్లీవేష్‌ షోని ఆవిష్కరించి మరోసారి పాపులర్‌ చేసేశాడు. 
 

56

దీంతో సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. ఆషు రెడ్డి ఫోటోల కోసం క్యూ కట్టే బ్యాచ్‌ పెరిగింది. వారిని ఖుషీ చేసేందుకు రోజురోజుకి డోస్‌ పెంచుతుంది ఆషురెడ్డి. అందుకే ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

66

జూ సమంతలా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ పేరుని ఎప్పుడూ నిలబెట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు క్రమంగా సినిమాల్లో బిజీ అవుతుంది. ఒక్కసినిమాలో అవకాశాలను దక్కించుకుంటూ నటిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల `ఫోకస్‌` చిత్రంలో మెరిసిన ఈ భామ ఇప్పుడు మరో సిఇనమా చేస్తుంది. బుల్లితెరపై, పెద్ద తెరపై రాణించే ప్రయత్నం చేస్తుంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories