బాలయ్య పవన్ ని రాజకీయాల గురించి, వ్యక్తిగత జీవితం, పెళ్ళిళ్ళు, త్రివిక్రమ్ తో స్నేహం ఇలా పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. బాలయ్య అల్లరిని పవన్ ఎంజాయ్ చేస్తూనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. త్రివిక్రమ్ తో స్నేహం ఎలా కుదిరింది అని బాలయ్య ప్రశ్నిస్తే.. చేయాల్సి వచ్చింది అని పవన్ సరదాగా ప్రోమోలో బదులివ్వడం చూసాం.