చిన్న చిన్నగా ఈవివాదంతో పాటు, మహేష్ తో సుకుమార్ సినిమ కూడా మరుగున పడిపోయింది. ఇక ఆతరువాత సుకుమార్ వరుసగా నాన్నకు ప్రేమతో ,రంగస్థలం,పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్స్ తో.. ఓ రేంజ్ కు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం పుష్ప2 హడావిడిలో ఉన్న సక్కూ.. తరువాత రౌడీ హీరోతో మరో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడు.