అల్లు అర్జున్ కు ఆర్య,ఆర్య2 తరువాత పుష్ప పార్ట్ 1 తో సూపర్ సక్కెస్ ఇచ్చాడు సుకుమార్(Sukumar). వీరిద్దరి కాంబో హ్మాట్రిక్ హిట్ కొట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో అక్షయ్ లాంటి హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడు. సుకుమార్ సినిమాలో హీరో ఎంత మాస్ గా ఉంటాడో తెలిసిందే.. మరి అక్షయ్(Akshay Kumar) ను ఎలాంటి పాత్రలో చూపిస్తాడో చూడాలి.