ఇప్పటికీ బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది రష్మిక. సిద్ధార్ధ్ మల్హోత్ర తో మిషన్ మజ్ను, అమితాబ్ తో గుడ్ బై సినమాలు చేసింది. ఇంకా స్టార్ హీరోల సరసన ఆఫర్లు కూడా వస్తున్న్టు తెలుస్తోంది. రీసెంగ్ గా ఇల్లు కూడా కొన్న రష్మిక.. బీ టౌన్ లో పర్మినెంట్ గా సెటిల్ అవ్వాలని చూస్తోంది.