బ్రహ్మానందం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పంచతంత్రం (Panchatantram)మూవీలో సైతం శివాత్మిక రాజశేఖర్ కీలక రోల్ చేస్తున్నారు. స్వాతి రెడ్డి, సముద్ర ఖని వంటి నటులు ఈ మూవీలో నటిస్తున్నారు. మొదటి చిత్రంతోనే మంచి నటిగా నిరూపించుకున్న శివాత్మిక, భవిష్యత్ లో స్టార్ రేంజ్ కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.