స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో శివాత్మిక అందాల దగదగలు.. కొంగు జారితే అందాల జాతరే?

Published : Jun 27, 2022, 11:02 PM ISTUpdated : Jun 28, 2022, 02:51 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌.. యంగ్‌ సెన్సేషన్‌ అవుతుంది. ఆమె అందాలకు ఉన్న క్రేజ్‌ సంచలనంగా మారుస్తున్నాయి. తాజాగా మరోసారి అందాల విందుతో కట్టిపడేస్తుంది శివాత్మిక రాజశేఖర్‌. ఆమె పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 

PREV
16
స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో శివాత్మిక అందాల దగదగలు.. కొంగు జారితే అందాల జాతరే?

హీరో రాజశేఖర్‌ ముద్దుల కూతురు శివాత్మిక హాట్‌ ఫోటోలను, గ్లామర్‌ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్స్ తో అందాల విందు చేస్తూ నెటిజన్లని తనవైపు తిప్పుకుంటుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందులో భాగంగా మరోసారి ఆమె ఆకర్షించే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది.
 

26

పర్పుల్‌ కలర్‌ శారీలో కనువిందు చేసే ఫోటోలను షేర్‌ చేసింది. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ ధరించి నగల దగదగలతో శివాత్మిక అందాలు మెరుస్తుండటం విశేషం. అంతేకాదు ఆమె అందాలను హైలైట్‌ చేస్తున్నాయి. క్యూట్, హాట్‌ మేళవింపుగా ఆమె ఇచ్చిన పోజులు నెటిజన్లని చూపుతిప్పుకోనివ్వడం లేదు. ప్రస్తుతం ఈ నయా పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతూ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. 

36

అయితే ఇందులో శివాత్మిక శారీలో కనిపించడంతో మరింత హాట్‌గా ఉంది. హాట్‌ నెస్‌ ఓవర్‌ లోడ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరు పైట కొంగు జారితే కుర్రాళ్ల కొంప కొల్లేరే అని, అందాల జాతరే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మోస్ట్ బ్యూటీఫుల్‌ శివాత్మిక అంటూ ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇంటర్నెట్‌ ఫ్యాన్స్. 
 

46

జనరల్‌గా తెలుగు హీరోయిన్లు అందాల ఆరబోతలో హద్దులు పెట్టుకుంటారు. ఈ స్థాయిలో ఓపెన్‌గా ఉండరు. తెలుగులో స్టార్‌ కిడ్స్ ఈ విషయంలో మరింత పద్ధతి మెయింటేన్‌ చేస్తారు. కానీ శివాత్మిక ఆ మోనోటనీని బ్రేక్‌ చేసింది. తనకు నచ్చినట్టు ఉంటుంది. అయితే అందాలను ఆరబోస్తూనే అందులోనూ హద్దులు దాటడం లేదు. శివాత్మిక గ్లామర్‌ షో చేసినా అది శృతి మించినట్టు ఉండకపోవడం, అందులోనూ ఎంతో బ్యూటీ ఉండటం విశేషం.

56

అదే సమయంలో శివాత్మిక సహజమైన అందాలను కూడా ప్రదర్శిస్తూ ఆకర్షిస్తుంది. తన నిజాయితీతో నెటిజన్లని అభిమానులుగా మల్చుకుంటుంది.అందుకే ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌, క్రేజ్‌ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శివాత్మిక పంచుకున్న ఫోటోలకు లక్షల్లో వ్యూస్‌ వస్తుండటం విశేషం. 

66

మరోవైపు నటిగా ఇప్పటి వరకు `దొరసాని` చిత్రంతోనే మెరిసింది శివాత్మిక. ఆ తర్వాత ఆమె నుంచి మరే సినిమా రాలేదు. ఇప్పుడు తెలుగులో రెండు, తమిళంలో రెండు చిత్రాలు చేస్తుంది. తెలుగులో `పంచతంత్రం`, `రంగమార్తాండ`లో నటిస్తుంది. తమిళంలో సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా తల్లి జీవిత మాదిరిగానే తెలుగు, తమిళంలో రాణించాలని ప్రయత్నిస్తుంది శివాత్మిక. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories