లేటైనా కానీ వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకువస్తున్నారు శివాని. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాలతో పాటు ఓ తమిళ చిత్రం చేస్తున్నారు ఆమె. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రంలో శివాని హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.