ఇక ఇంట్లో దీప, సౌందర్య, శ్రావ్య, ఆనందరావు, ఆదిత్య (Soundarya, Ananda Rao) ఆ పేపర్ లో ఉన్న మోనిత విడుదల వార్తను చూసి షాక్ అవుతారు. ఇక దీప (Deepa) టెన్షన్ తో బాధపడుతుంది. కరెక్టు అమెరికా కు వెళుతున్న సమయంలోనే ఇప్పుడే జైలు నుంచి విడుదలై రావాలా అని బాధపడుతుంది.