లోకనాయకుడు, తమిళ సీనియర్ నటుడు కమల్ హాసన్ కూతురిగా వెండితెరకు పరిచయం అయ్యింది హీరోయిన్ శృతి హాసన్. కానీ, ఇండస్ట్రీలో మాత్రం తన సొంత టాలెంట్ తోనే ఎదిగిందనే విషయం తెలిసిందే. 13 ఏండ్లుగా తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ సౌత్, నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది.