ఇక అనుష్క తులు, కన్నడ, తెలుగు,ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడగలరు. చదువుకునే రోజుల్లో మెడిటేషన్ వర్క్ షాప్స్ నిర్వహించిన ఆధ్యాత్మిక గురువు భరత్ ఠాగూర్ ని అనుష్క కలిశారు. ఆయన స్పూర్తితో ఆమె యోగా అభ్యసించారు. అనుష్క యోగా టీచర్ గా కూడా పనిచేశారు. అనుష్క హీరోయిన్ కావాలని అసలు ఎప్పుడూ అనుకోలేదు.