శింబు రొమాంటిక్ అండ్ స్టైలిష్ హీరోగా గుర్తింపు పొందాడు. శింబుకి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. శింబు నటించిన చిత్రాలు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి. మన్మథ, వల్లభ లాంటి చిత్రాలతో శింబు రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందాడు. అయితే శింబు తరచుగా వివాదాల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తుంటాడు.