ఇక స్టార్ యాంకర్ గా శ్రీముఖి(Sreemukhi) జోరు చూపిస్తారు. అనసూయ(Anasuya), సుమ సందడి తగ్గగా శ్రీముఖి ఆధిపత్యం చలాయిస్తున్నారు. జాతిరత్నాలు, స్టార్ మా పరివార్, డాన్స్ ఐకాన్, మిస్టర్ అండ్ మిసెస్ అంటూ పలు షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా బీబీ జోడి అనే ఎంటర్టైన్మెంట్ షో స్టార్ట్ కానుంది. దీనికి కూడా శ్రీముఖినే యాంకర్.