ప్రతి చోటా తన మార్కు చూపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నారు. అనసూయ (Anasuya), రష్మీ తర్వాత గ్లామరస్ యాంకర్ గా శ్రీముఖి మూడవ స్థానంలో ఉన్నారు. అంత మాత్రాన ఈవెంట్స్, రెమ్యూనరేషన్స్, సంపాదనలో వాళ్ళకంటే వెనుక అనుకుంటే పొరపాటే. వయసులో చిన్నదైనా కానీ, తెలివితేటలతో పలు రంగాల్లో రాణిస్తుంది శ్రీముఖి.