ఒకటి రెండు సార్లు వీరికి ఉత్తుత్తి పెళ్లి కూడా చేశారు. అయితే తాము నిజమైన ప్రేమికులం కాదు, కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రేమికులుగా కనిపించామని రష్మీ, సుధీర్ అంటుంటారు. జనాలు మాత్రం ప్రేమ లేకుండా అంతలా ఇన్వాల్వ్ కావడం సాధ్యం కాదు. రష్మీ-సుధీర్ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని నమ్మేవాళ్ళు ఉన్నారు.