బాయ్ ఫ్రెండ్ తో పూజా హెగ్దే? ఫస్ట్ టైమ్ అతనితో కనిపించిన బుట్టబొమ్మ.. ఫొటోలు వైరల్!

Published : Mar 31, 2024, 10:12 PM IST

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) ఫస్ట్ టైమ్ తన బాయ్ ఫ్రెండ్ తో కనిపించింది. ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

PREV
16
బాయ్ ఫ్రెండ్ తో పూజా హెగ్దే? ఫస్ట్ టైమ్ అతనితో కనిపించిన బుట్టబొమ్మ.. ఫొటోలు వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బడా హీరోలతో ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

26

మెన్నటి వరకు వరుస చిత్రాలతో, బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటించి అలరించింది. వెండితెరపై సందడి చేసింది. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా.. వెండితెరపై మాత్రం మెరుస్తూ తన ఫ్యాన్స్ ను ఖుషి చేసింది.

36

ఇటీవల పెద్ద ఆఫర్లు కనిపించ లేదు. ఇప్పుడిప్పుడు మళ్లీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కు బుట్టబొమ్మ సైన్ చేస్తుందని తెలుస్తోంది. మున్ముందు వాటిపై క్లారిటీ రానుందని సమాచారం. 

46

ఇదిలా ఉండగా పూజా హెగ్దేకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తను ఓ కార్ లో వెళ్తుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

56

అయితే కారులో పూజా హెగ్దే ఒక్కతే లేదు. గుడ్ లుకింగ్, హ్యాండసమ్ పర్సన్ తన పక్కనే కూర్చొని ఉండటం గమనార్హం. దీంతో ఈ వీడియో నెటిజన్లు, ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని రేపింది.

66

అతను పూజా హెగ్దే బాయ్ ఫ్రెండా? అంటూ పుకార్లు లేచాయి. చివరిగా బుట్టబొమ్మ కూడా సీక్రెట్ గా ఈ విషయాన్ని దాచేస్తోందా? అంటున్నారు. మొత్తానికి రిలేషన్ లో ఉందని భావిస్తున్నారు. కానీ అతను ఎవరనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

click me!

Recommended Stories