Krithi Shetty : కృతిశెట్టి నేచురల్ లుక్... క్యూట్ స్టిల్స్ తో కట్టిపడేస్తున్న బేబమ్మ.!

Published : Mar 31, 2024, 10:29 PM IST

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) ప్రస్తుతం కోలీవుడ్ లో తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ తరుచుగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది.

PREV
16
Krithi Shetty : కృతిశెట్టి నేచురల్ లుక్... క్యూట్ స్టిల్స్ తో కట్టిపడేస్తున్న బేబమ్మ.!

ప్రస్తుతం ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి కోలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక్కడ ఈ ముద్దుగుమ్మకు పెద్దగా ఆఫర్లు లేకున్నా అక్కడ మాత్రం బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుతున్నాయి.

26

బేబమ్మ ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ కు జోడీగా ‘శర్వా35’, ప్రదీప్ రంగనాథ్ సరసన ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’, Vaa Vaathiyaare, Genie వంటి సినిమాలు చేస్తోంది.

36

ఈ చిత్రాలు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. బేబమ్మ సెట్స్ లోనే సమయం గడుపుతూ బిజీగా ఉంది. ఇక సమయం దొరికినప్పుడల్లా మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది.

46

తన వ్యక్తిగత విషయాలను కూడా ఈ ముద్దుగుమ్మ అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. మరోవైపు బ్యూటీఫుల్ ఫొటోలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఆకట్టుకుంటోంది.

56

తాజాగా మాత్రం యంగ్ బ్యూటీ నేచురల్ లుక్ లో మెరిసింది. సహజంగా కనిపించి తన అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంది. క్యూట్ గా క్లోజప్ షార్ట్స్ కు ఫోజులిచ్చి కట్టిపడేసింది.

66

కృతి శెట్టి లేటెస్ట్ లుక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. నెటిజన్లు కూడా బేబమ్మ నేచురల్ బ్యూటీని మెచ్చుకుంటున్నారు. చాలా అందంగా ఉన్నావంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు.

click me!

Recommended Stories