అనసూయ భరద్వాజ్ ఒకప్పటి బుల్లితెర సంచలనం. జబర్దస్త్ వేదికగా సంచనాలు చేసిన ఫైర్ బ్రాండ్. తెలుగు యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్.
28
Anasuya Bharadwaj
అనసూయకు ముందు జనరేషన్ యాంకర్స్ ఎవరూ పొట్టిబత్తలు ధరించి స్కిన్ షో చేసింది లేదు. టెలివిజన్ కార్యక్రమాలు అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసేవి. అందుకే మితిమీరిన గ్లామర్ షో చేసే సాహసం చేశారు.
38
Anasuya Bharadwaj
అనసూయ ఈ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయినప్పటికీ ఆమె తగ్గలేదు. ఎవరెన్ని విమర్శలు చేసినా నా డ్రెస్సింగ్ మార్చుకునేది లేదని తేల్చి చెప్పింది.
48
Anasuya Bharadwaj
2022లో జబర్దస్త్ నుండి తప్పుకున్న అనసూయ నటనకు పరిమితం అయ్యింది. ఇతర షోలకు కూడా గుడ్ బై చెప్పేసింది. యాంకరింగ్ మానేయడానికి అనసూయ పలు కారణాలు చెప్పింది.
58
Anasuya Bharadwaj
గత రెండేళ్లుగా ఆమె నటనపై దృష్టి పెట్టింది. ఆమెకు విలక్షణ పాత్రలు దక్కుతున్నాయి. 2023లో అనసూయ నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెద్దకాపు 1, ప్రేమ విమానం వంటి చిత్రాలు విడుదలయ్యాయి.
68
Anasuya Bharadwaj
ప్రస్తుతం పుష్ప 2తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కాగా అనసూయ ఇటీవల జన్మదినం జరుపుకుంది. మే 15న ఆమె జన్మదినం. పుట్టినరోజు వేడుకలు ప్రత్యేకంగా ప్లాన్ చేసింది.
78
Anasuya Bharadwaj
భర్త సుశాంక్, ఇద్దరు కుమారులతో నచ్చిన ప్రదేశానికి చెక్కేసింది. చల్లని హిల్ స్టేషన్స్ లో అనసూయ ఎంజాయ్ చేస్తుంది. ఎల్లో టాప్, డెనిమ్ షార్ట్ ధరించి అనసూయ గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
88
Anasuya Bharadwaj
తనకు బర్త్ డే విషెష్ చెప్పిన వాళ్లందరికీ అనసూయ ధన్యవాదులు తెలిపారు. అనసూయ లుక్ హాట్ గా ఉన్న నేపథ్యంలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుశాంక్ భరద్వాజ్ అదృష్టవంతుడు అంటూ కుళ్ళుకుంటున్నారు. అనసూయ కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. వారితో గడిపేందుకు సమయం కేటాయిస్తారు. ముఖ్యమైన దినాల్లో టూర్స్ కి వెళుతుంటారు. పిల్లల బర్త్ డేస్, పెళ్లి రోజు వంటి ఈవెంట్స్ ని అనసూయ మర్చిపోకుండా జరుపుతారు.