అనసూయ నటించిన పెదకాపు 1 ఇటీవల విడుదలైంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలేజ్ విమెన్ గా డీగ్లామర్ రోల్ చేసింది. కొత్త హీరో విరాట్ కర్ణ నటించాడు. పెదకాపు డిజాస్టర్ కావడంతో చిత్ర యూనిట్ నిరాశ చెందారు. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయింది.