భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది లైగర్ సినిమా.. వందల కోట్లు కలెక్ట్ చేస్తుందనుకున్న సినిమా నెగిటివ్ టాక్ తో చతికలపడిపోయింది.. మార్నింగ్ షో నుండే నెగిటివ్ టాక్ మొదలయ్యింది. లైగర్ లో కథ లేదని, లాజిక్ లు మిస్ అయ్యారని, పాటలు బాలేదని, అసలు పాటలకు సందర్భమే లేదంటూ.. రకరకాల రివ్యూస్ దర్శనం ఇచ్చాయి.