తాజాగా శ్రీదేవి పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటూ ఓ ఫేక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీదేవి మరణం సహజంగా జరగలేదన్నది ఆ రిపోర్ట్ సారాంశం. మృతి చెందిన సమయంలో ఆమె కొకైన్, మధ్యం తీసుకున్నారని, తన శరీరం మీద గాయాలు కూడా ఉన్నాయని ఆ రిపోర్ట్ లో ఉంది. దుబాయ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్ట్ అన్న పేరుతో ఆ ఫేక్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వైరల్ అవుతోంది.