`శాంతారామ్ నావెల్ చదివినపుడు ముంబైలోని హాజి అలీ, లిపోల్డ్ కేఫ్ లాంటి ప్లేసెస్ చూడాలనుకున్నా. అప్పటికే సుప్రియ నాకు పరిచయం, తనను ఆ ప్లేసెస్‌కు తీసుకెళ్లమని అడిగా. ముంబైలో ఉన్న ఆ కొద్ది రోజులు సుప్రియ నాకు చాలా సాయం చేసింది.`