తాను యదార్థ సంఘటనల ఆధారంగా మాత్రమే సినిమాను తెరకెక్కిస్తున్నా అని సినిమాలో ఎవరినీ ప్రత్యేకంగా నెగెటివ్‌గా చూపించటం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతేకాదు మరిన్ని పోస్టర్లను రిలీజ్ చేశాడు. కొద్ది రోజులుగా సైలెంట్‌గానే ఉన్న మరోసారి ఈ సినిమా వివాదం తెర మీదకు వచ్చింది. తాజాగా ప్రణయ్ తండ్రి, అమృత ప్రణయ్ మామ బాలస్వామి మీద కంప్లయింట్ ఇచ్చాడు.