అందాల భామ జాన్వీ కపూర్ పింక్ డ్రెస్‌లో హోయలు పోయింది. తాను నటిస్తున్న `రూహి` సినిమా స్క్రీనింగ్‌లో భాగంగా ఆమె గ్లామరస్‌గా ముస్తాబై పోజులిచ్చింది. వాటిని అభిమానులతో పంచుకోగా, నెటిజన్లని, ఫ్యాన్స్ ని కనువిందు చేస్తున్నాయి. పింక్ గౌనులో ఈ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ అప్సరస లా ఉందంటే అతిశయోక్తి కాదు.
అతిలోకి సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీగా ఉంది. ఆమె వరుసగా సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది.

211
తాజాగా ఆమె నటించిన `రూహి` చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా రెగ్యూలర్‌గా సోషల్ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉంటుంది జాన్వీ.

311
సోమవారం రాత్రి `రూహి` సినిమా స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఇందులో జాన్వీ కపూర్ బంధువులు పాల్గొన్నారు. అతికొద్ది మంది సినీ ప్రముఖులు, సన్నిహితులు ఈ షోని తిలకించారు.

411
ఈ సందర్భంగా పింక్ డ్రెస్‌లో జాన్వీ కపూర్ ముస్తాబై వయ్యారాలు ఒలకబోసింది. మత్తెక్కించే పోజులుతో కుర్రాళ్ల మతులు గతులు తప్పేలా చేసింది.

511
తన హాట్ ఫోటోలతో, ఆడియెన్స్ ని థియేటర్‌కి రమ్మనేలా, వారిని ఆకర్షించేలా చేసింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.

611
దీంతోపాటు `రూహి` సినిమా కోసం ఎలా షూటింగ్ నిర్వహించారు, తనకు దెయ్యం పట్టిన సన్నివేశాలను ఎలా షూట్ చేశారో కొన్నింటిని పంచుకుంది జాన్వీ కపూర్.

711
ఇవి కూడా నెటిజన్లని హంట్ చేస్తున్నాయి. సినిమా కోసం జాన్వీ బాగానే కష్టపడిందని తెలియజేస్తుంది.

811
రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని, హర్రర్ అంశాల మేళవింపుతో రూపొందించినట్టు తెలుస్తుంది. కామెడీ పుష్కలంగా ఉందని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది.

911
దీంతోపాటు ఈ సినిమా కోసం తానిచ్చిన సెక్సీ పోజులు కూడా జాన్వీ పంచుకుంది. ఇందులో ఎద అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది జాన్వీ.

1011
మొత్తంగా గత కొన్ని రోజులుగా బ్యాక్ టూ బ్యాక్ హాట్ ఫోటోస్‌తో, `రూహి` సినిమా ఫోటోలు, క్లిప్స్ లు, సాంగ్స్ తో హల్‌చల్ చేస్తుందీ బ్యూటీ.

1111
ప్రస్తుతం జాన్వీ `రూహి`తోపాటు `దోస్తానా 2`, `గుడ్ లక్ జెర్రీ` చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు తెలుగులో ఎంట్రీకి కూడా ప్లాన్ చేసుకుంటుందీ భామ.