స్టేజ్‌పైనుంచి పడిపోయిన `జబర్దస్త్` వర్ష.. తమ ఫ్యామిలీలో జరిగిన విషాదం చెప్పి కన్నీళ్లు..వైరల్‌

Published : Mar 09, 2021, 10:41 AM IST

తన స్ర్క్రీన్‌ ప్రియుడు ఇమ్మాన్యుయెల్‌తో కలిసి జబర్దస్త్ షోలో నవ్వులు పండించే `జబర్దస్త్` వర్ష జీవితంలో ఓ పెద్ద విషాదం ఉంది. గుండె పగిలిపోయేంత విషాదం ఉంది. కన్నీళ్లు ఆరనటువంటి బాధ ఉంది. ఎప్పుడూ నవ్వించే వర్ష ఉన్నట్టుండి అందరిచేత కన్నీళ్లు పెట్టించింది. తన ఫ్యామిలిలో జరిగిన విషాదం చెప్పి బోరున విలపించింది. 

PREV
112
స్టేజ్‌పైనుంచి పడిపోయిన `జబర్దస్త్` వర్ష.. తమ ఫ్యామిలీలో జరిగిన విషాదం చెప్పి కన్నీళ్లు..వైరల్‌
మోడలింగ్‌, సీరియల్స్ నుంచి టీవీ షోస్‌లోకి అడుగుపెట్టిన వర్ష.. `జబర్దస్త్` షోతో బాగా పాపులర్‌ అయ్యింది. ముఖ్యంగా ఇమ్మాన్యుయెల్‌తో జోడిగా స్కిట్‌ చేసి ఆడియెన్స్ ని అలరిస్తుంది.

212
వీరు చేసే స్కిట్‌లేకాదు, వీరి మధ్య రొమాన్స్ కూడా బాగా పండుతుంది. స్టేజ్‌పైనే ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతుంటారు. ఒకరినొకరు ప్రపోజ్‌ చేసుకోవడం వంటివి హైలైట్‌గా మారుతుంటాయి. షోకి క్రేజ్‌ని తీసుకొస్తున్నాయి.

312
`జబర్దస్త్`తోపాటు ఇతర షోస్‌లో కూడా వీరిద్దరు కలిసే పాల్గొంటూ సందడి చేస్తున్నారు. `జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ` అనే షోలో కూడా వీరిద్దరు పాల్గొని అలరిస్తున్నారు. నవ్వులు పండిస్తున్నారు.

412
అందాల ఆరబోతతోనూ కనువిందు చేస్తుంది వర్ష. సోషల్‌ మీడియాలో తన గ్లామర్‌ ఫోటోలు పంచుకుని నెటిజన్లకి ఎరగా వేస్తుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

512
ఇలా నవ్విస్తూ, అందాలతో కవ్విస్తూ ఎంటర్‌టైన్‌ చేసే వర్ష కుటుంబంలో ఇటీవల ఓ పెద్ద విషాదం చోటు చేసుకుంది. అది తన జీవితంలోనూ పెద్ద లోటనే చెప్పాలి.

612
తన తండ్రి ఇటీవల కన్నుమూశారట. ఈ విషయాన్ని వెల్లడించి అందరి చేత కన్నీళ్లు పెట్టించింది వర్ష. అయితే దాన్ని మాటల రూపంలోకాదు, స్కీట్‌ రూపంలో..

712
`శ్రీదేవి డ్రామా కంపెనీ`లో వర్ష కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆమె తాజా ఎపిసోడ్‌లో తమ కుటుంబంలో జరిగిన విషాదాన్ని వెల్లడించింది.

812
ఆ విషయాన్ని `నాన్నకి ప్రేమతో` అంటూ స్కిట్‌ రూపంలో చేసి చూపించింది. తనకు నాన్నంటే ఎంత ప్రేమనో కళ్లకి కట్టినట్టు చూపించింది. తండ్రితో తనకున్న అనుబంధాన్ని వెల్లడించింది.

912
అయితే చివరకి తన తండ్రి ఎలా చనిపోయారో అనే విషయాన్ని కూడా యాక్షన్‌లో చేసి చూపించింది. ఇది చూసిన ఆడియెన్స్ అంతా ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు.

1012
ఎప్పుడూ నవ్విస్తూ, అల్లరి, చిల్లరిగా ఉండే వర్ష జీవితంలో ఇంతటి విషాదం ఉందా? అంటూ అంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.

1112
ఇక వర్ష సైతం ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. స్టేజ్‌పైనే బోరున విలపించారు. అందరి హృదయాలను గెలుచుకున్నారు.

1212
తాజాగా విడుదల చేసిన ఈ `శ్రీదేవి డ్రామా కంపెనీ` ప్రోగ్రామ్‌ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories